OTT Releases: ఈ డిసెంబర్ 23-29 స్ట్రీమ్ కానున్న మూవీస్ & వెబ్ సిరీస్..! 9 d ago

featured-image

ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్. నెట్ ఫ్లిక్స్: 26న స్క్విడ్ గేమ్ సీజ‌న్-2, 27న ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ, భూల్ భులైయా-3, సొర్గ‌వాస‌ల్‌, లైలా మజ్ను. అమెజాన్ ప్రైమ్ వీడియో: 27న సింగం అగైన్, నెవెర్ లెట్ గో, యువర్ ఫాల్ట్, రౌండ్ అప్, స్పైడర్స్. ఈటీవీ విన్: 25న రహస్యం ఇదం జగత్. జీ 5: 27న ఖోజ్. జియో సినిమాస్: 27న డాక్టర్స్.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD